పన్ను ఆదా, మంచి రాబడినిచ్చే ఇఎల్ఎస్ఎస్
ఈ స్కీమ్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? పన్ను ఆదా, మంచి రాబడిని ఇచ్చేవాటిలో మరో అద్భుతమైన పథకమే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ఇఎల్‌ఎస్‌ఎస్). ఈ స్కీమ్ ద్వారా ఆదాయం పన్ను చట్టం 80సి సెక్షన్ కింద ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు టాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఈ పథకంలో పెట్టుబడి 3 సంవత్సరాలు లాక్-ఇన్ కల్గి వుంటుంది. మూడేళ్ల తర్వాత మొత్తం డబ్బును కూడా ఉపసంహరించుకోవచ్చు … Read more