ఆదాయం ₹2.5 లక్షల లోపు ఉన్నప్పటికీ ITR ఫైల్ చేయాలా?

వార్షిక ఆదాయం ₹2.5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు, పన్నుతో సంబంధం లేని కారణంగా ITRకి దూరంగా ఉంటారు. ఐటీఆర్ వల్ల వారికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ మరియు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోయిన వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పణలో నష్టాన్ని చూపడం ద్వారా ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయంపై పన్ను నుండి మినహాయింపు పొందవచ్చు. జీతం పొందిన వ్యక్తి మూలం వద్ద పన్ను మినహాయించినట్లయితే, ITRలో … Read more

error: Content is protected !!