ఇంటికి ఫోన్ చేయడానికి డబ్బులు లేవు.. కానీ ఇప్పుడు గూగుల్ సిఇఒ జీతం

యూఎస్ జీతభత్యాల జాబితాలో భారతీయ సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అగ్రస్థానంలో ఉన్నారు. IIT ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి తన బాల్యాన్ని తీవ్రమైన పోరాటాల మధ్యనే గడిపాడు. అమెరికా వచ్చిన తర్వాత డబ్బు లేకపోవడంతో ఇంటికి కూడా ఫోన్ చేయలేకపోయాడు. అయినా కూడా కళ్లు చెదిరే విజయాన్ని ఎలా పొందారు? పిచాయ్ జీతం ఎంత.. భారతీయ సంతతికి చెందిన సుందర్ పిచాయ్ చాలా కాలంగా గూగుల్ సీఈవోగా కొనసాగుతున్నారు. కార్పొరేట్ అమెరికాలో అత్యధిక వేతనం పొందుతున్న వ్యక్తి. గత … Read more

error: Content is protected !!