NPS – PPF లో ఏది బెటర్..
ఈ స్కీమ్ లలో డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా మిలియనీర్ కాగలరా? దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. వృద్ధాప్యంలో డబ్బుకు ఎలాంటి కొరత రాకూడదనేది ప్రతి వ్యక్తి కోరిక అనేది తెలిసిందే. సరైన, సురక్షితమై పెట్టుబడి ద్వారా రిటైర్మెంట్ సమయంలో మంచి రాబడి పొందాలని భావిస్తారు. ప్రతి పెట్టుబడిదారుడు మంచి పథకాలలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటాడు, తద్వారా అతను గరిష్ట రాబడిని పొందవచ్చు. మీరు స్టాక్ మార్కెట్లో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా గరిష్ట రాబడిని పొందగలిగినప్పటికీ, ఇది చాలా … Read more