బ్యాంక్ తో లింక్ ఉన్న నంబర్ మార్చారా.. జాగ్రత్త!
వెంటనే బ్యాంక్ కు వెళ్లి కొత్త నంబర్ ను లింక్ చేయండి లేకపోతే… బ్యాంక్ ఖాతాతో లింక్ అయిన మొబైల్ నంబర్ ఇప్పుడు లేదా, లేక ఫోన్ మార్చారా? జాగ్రత్త, ఎందుకంటే వెంటనే మీరు మార్చుకున్న కొత్త నంబర్ ను బ్యాంకుకు వెళ్లి లింక్ చేయమని చెప్పండి. లేకపోతే మోసం బారిన పడే అవకాశం ఉంది. మీరు మీ మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో లేదా ఎటిఎం ద్వారా కూడా మార్చుకోవచ్చు. దాని గురించి కూడా తెలుసుకుందాం.. అయితే … Read more