సరైన పెట్టుబడితో భవిష్యత్తుకు భరోసా..  

ముకేశ్ అంబానీ, మైఖేల్ డెల్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు అంతా సిఫారసు చేసేది ఇదే.. ప్రతి ఒక్కరికి జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ చాలా ముఖ్యం. దీన్ని చేరుకోవడానికి సులభమైన, ఉత్తమ మార్గం పెట్టుబడి పెట్టడమే. పెట్టుబడి పెట్టడం ద్వారానే మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవచ్చు. దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి… 1. పాసివ్ ఇన్కమ్(passive income)  కరోనా మహమ్మారి మనం సాధారణ ఆదాయంపై మాత్రమే ఆధారపడలేని ఒక విషయాన్ని మనకు అర్థమయ్యేలా చేసింది. ఏదైనా కారణాల వల్ల మనం…

Read More

FD కంటే అధిక రాబడినిచ్చే డెట్ మ్యూచువల్ ఫండ్స్

సంవత్సర కాలంలో 11 శాతం వరకు రాబడి ఫిక్స్ డ్ డిపాజిట్లలో తక్కువ రిస్క్ ఉంటుంది. కానీ రాబడి మాత్రం మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే తక్కువే. ఎఫ్ డి కంటే మంచి రాబడి రావాలని కోరుకుంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. దీనిలో గతేడాది 1 సంవత్సర కాలంలో 11 శాతం వరకు రాబడి వచ్చింది. డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే?మ్యూచువల్ ఫండ్స్ లో డెట్ ఫండ్ ఒకటి. ఈ ఫండ్స్ ముఖ్యంగా…

Read More