E-voter ID

స్మార్ట్‌ఫోన్‌లో సులభంగా ఇ-ఓటర్ ఐడి డౌన్‌లోడ్

డిజిటల్ ఓటర్ కార్డ్ సాధారణ ఓటర్ ఐడి(ID) కార్డ్ మాదిరిగాా చెల్లుతుంది.  మీ ఈ-ఓటర్ కార్డ్‌ని మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే, అది ఏవిధంగానో తెలుసుకోండి.. కొద్ది రోజుల్లో ఎన్నికల సంబరాలు మొదలు కానున్నాయి. ఇంకా ఒక సంవత్సరం అయితే జనరల్ ఎలక్షన్స్ రానున్నాయి. ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల 2022 తేదీని ప్రకటించింది. అసెంబ్లీకి డిసెంబర్ 1న మొదటి విడత, డిసెంబర్ 5న రెండో దశలో ఓటింగ్ జరగనుంది. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం…

Read More