లాభాల పంట.. ఈ ఎల్ఐసి ఐపిఒ.. మిస్ కావొద్దు..

మే 4న ఇష్యూ ప్రారంభం.. ఒక్కో షేరు ధర రూ. 902-949 ఎట్టకేలకు ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తన ఐపిఒను మే 4న ప్రారంభించనుంది. రూ. 21,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా వస్తున్న ఈ ఐపిఒలో ఒక్కో షేరుకు రూ. 902-949 ధరను ప్రభుత్వం నిర్ణయించింది. ఐపిఒలో పాలసీదారులకు రూ.60 తగ్గింపు, రిటైల్ పెట్టుబడిదారులు, ఉద్యోగులకు రూ.45 తగ్గింపు లభిస్తోంది.యాంకర్ ఇన్వెస్టర్ల కోసం మే 2న, మిగిలిన వారికి మే 4 నుంచి…

Read More