బంగారం దొంగిలిస్తారనే భయం ఉండదు.. పెట్టుబడి సురక్షితం

Spread the loveసావరిన్ గోల్డ్ బాండ్(ఎస్ జి బి)తో ఇది సాధ్యం, డిజిటల్ రూపంలో ఉండే 24 క్యారెట్ల గోల్డ్ వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా పొందవచ్చు.. బంగారం సురక్షితమైన పెట్టుబడి, మంచి రాబడిని ఇస్తుంది. భవిష్యత్ అవసరాలు, పిల్లల కోసం దీనిని తీసుకునేవారు ఉంటారు. కానీ పెట్టుబడికి రాబడి నిలకడగా వచ్చినప్పటికీ, భౌతికంగా బంగారం భద్రపర్చుకోవడం ఈ రోజుల్లో కష్టమైనదే. సురక్షితంగా ఉండేందుకు బ్యాంక్ లాకర్లను ఎంపిక చేసుకోవచ్చు. కానీ అవి అందరికీ అందుబాటులో … Continue reading బంగారం దొంగిలిస్తారనే భయం ఉండదు.. పెట్టుబడి సురక్షితం