డబ్బు సంపాదించడం కష్టమేం కాదు

Spread the loveమనీ మంత్ర కాదు.. ఇది జీవిత మంత్ర కళ్లు తెరవండోయ్ బాబూ.. పొదుపు చేయండోయ్ డబ్బు సంపాదించడం కష్టమేం కాదు.. అని అంటే.. అవునా.. అంటూ ఆశ్చర్యంగా చూస్తారు.. కానీ ఇది నిజం, కోట్లు సంపాదించాలంటే కొంత, ఓపిక, మొక్కవోని సంకల్పం ఉండాలి. సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఎక్కడ, ఎటువంటి సాధనాల్లో దాచుకోవాలనేది తెలుసుకోవాలి. ఇది కూడా ఒక కళ.. మీరు పొదుపు చేయాలనుకుంటే మీ ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులను అదుపు చేసుకుంటే మీ … Continue reading డబ్బు సంపాదించడం కష్టమేం కాదు