ఈ బేసిక్స్ తెలుసుకోకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దు?

Spread the loveకొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వారైతే.. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్ తరచూ వినిపిస్తున్న మాట. ఇటీవల వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ప్రజలు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది తమ కలలను నెరవేర్చుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్‌ సరైనవి అని భావిస్తున్నారు కూడా. స్టాక్ మార్కెట్ అస్థిరతతో సంబంధం లేకుండా చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా పెట్టుబడి పెడుతున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ బేసిక్స్ … Continue reading ఈ బేసిక్స్ తెలుసుకోకుండా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దు?